Home » Cost issue
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక ప్రకటన చేశారు. కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించి, ఆర్‌అండ్�