Home » coudari basher get sixth marriage
ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆరో పెళ్ళికి సిద్ధమవుతుండగా మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెళ్లి ఆగిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరోపేళ్ళి చేసుకుంటుండగా మ�