Home » cough
Sleeping After Bath: కొంతమంది రాత్రిపూట స్నానం చేసిన వెంటనే నిద్ర పోతారు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదట. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీ మెట్రో రోజుకో వార్తతో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఇద్దరు మహిళల మధ్య జరిగిన రచ్చ పీక్స్‌కి వెళ్లింది. వారిలో ఒకరు పెప్పర్ స్ప్రేతో దాడికి దిగడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
కరోనా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. మరోవైపు కొత్త వైరస్లు భయపెడుతున్నాయి. తాజాగా కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి 'ప్లాంట్ ఫంగస్' బారిన పడ్డాడు. ప్రపంచంలోనే ఈ ఫంగస్ సోకిన మొదటి కేసు కోల్‌కతాలో నమోదైంది.
చర్మ వ్యాధులు వస్తే చాలు.. మంకీపాక్స్ సోకిందేమో అనే అనుమానంతో ఆస్పత్రులకు వస్తున్న పేషెంట్ల సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. దీంతో వైద్యులు అనవసర ఆందోళన వద్దని సూచిస్తున్నారు. మంకీపాక్స్‌పై సరైన అవగాహన కలిగి ఉంటే చాలంటున్నారు.
ఆస్తమా, పులితేన్పులు, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా దగ్గు విడవకుండా వస్తుంది. అలా కాకుండా గుండెకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దగ్గు నెలల పాటు అలా కొనసాగతుంటుంది. చివరకు సీరియస్ గా మారుతుంది.
పిప్పళ్లు, అల్లం, తుంగమస్తలు, పసుపు, కరక్కాయ సమభాగాలుగా తీసుకుని చూర్ణంగా చేయాలి. దానికి తేనె లేదంటే పంచదార కలిపి పేస్టుగా చేసుకుని తీసుకోవాలి. ఇలా చేస్తే దగ్గు తగ్గుతుంది.
దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు గొంతులో గరగర సమస్య నుండి ఉపశమనం కోసం పిప్పర్ మెంట్లు, మెంథాల్ వంటి వాటిని చప్పరించటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కొవిడ్ ట్రీట్మెట్ లో భాగంగా కేంద్రం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. తేలికపాటి, మధ్య, తీవ్ర లక్షణాలతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో వివరించింది.
దగ్గితే రోగమేంటో చెప్పేసే యాప్ రెడీ అవుతుంది. శబ్దాన్ని బట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నామో చెప్పేస్తుందని నిపుణులు అంటున్నారు.
pulse Polio Immunisation drive: జనవరి 31 న దేశవ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఆరోగ్యశాఖ ముఖ్య సూచన చేసింది. దగ్గు, జలుబు, జ్వరముంటే చిన్నారులకు పోలియో చుక్కలు వేయరాద