Home » counter
బౌద్ధ విహారాలను కూల్చివేసి బద్రీనాథ్‌తో పాటు అనేక దేవాలయాలు నిర్మించారని, కేవలం జ్ఞానవాపి మసీదుపైనే కాకుండా ఇతర ప్రధాన దేవాలయాలపై కూడా ఆధునిక సర్వే ఎందుకు జరిపించరంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన తాజా ప్రకటన కొత్త వివ�
మా విద్యావిధానం గురించి మాట్లాడే అర్హత బొత్సకు లేదు. మీరు దొడ్డిదారిన అమ్ముకోవటమే కదా మీరు చేసేది.బొత్స సత్యనారాయణను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఏపీలో కరెంట్ లేదు. పంటలు లేవు.సీఎం జగన్ ఆడించే నాటకాలు.
‘ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరగా ఉంది’ అంటూ తెలంగాణ సీఎస్‌కు గవర్నర్ తమిళిసై కౌంటర్ ఇచ్చారు.గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు
ఏపీ బీజేపీలో కొత్త ‘పేర్లు’పంచాయితీ మొదలైంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏపీలో ప్రతీ పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలిన వారిపేర్లు పెట్టరా? అంటూ చేసి వ్యాఖ్యలకు బీజేపీ నేత పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. ‘ఆ ఇద్దరు కాదు..ఆ మహానుభావులు’ అంటూ ట్�
రాజ్యాంగం ప్రకారమే బీఆర్ఎస్లో చేరాం
కేటీఆర్ విసిరిన సవాల్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో తేలాల్సిందేనని దానికి బీజేపీ చర్చకు సిద్ధంగా ఉందని అన్ని ఆధారాలతో నిరూపిస్తామని అప్పుడు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా �
మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘‘కర్ణాటకకు ప్రత్యేక అలవెన్స్ కింద రూ.5,495 కోట్లు ఇవ్వాలని 15వ వేతన సంఘం సిఫారసు చేసింది. అయానా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ నిధులను ఇప్పటివరకు కర్ణాటక రాష్ట�
సెప్టెంబరు 13న రాష్ట్ర సచివాలయ ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలకు పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. వివిధ మార్గాల నుంచి సచివాలయానికి వస్తున్న బీజేపీ కార్యకర్తల్ని నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడంతో బెంగాల్‌లోని కొన్ని
రాజయ్య వ్యాఖ్యలపై కడియం రియాక్షన్
కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారని... ఇక తాము కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని సంజయ్ మండిపడ్డారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన మూర్ఖుడని దుయ్యబట్టారు.