COVID-19 deaths

    లాక్‌డౌన్ వల్లే ప్రాణాలతో ఉన్నాం.. 78వేల మందిని కాపాడుకున్నాం!

    May 23, 2020 / 11:00 AM IST

    లాక్‌డౌన్‌తో ప్రయోజనం ఏంటి.. లక్షమందికి పైగా కరోనా సోకిందనే మాట వినిపిస్తోంది. మరోవైపు.. తొలి రెండు విడతల లాక్‌డౌన్ అమలు చేయడం వల్లే 14 లక్షల నుంచి 29 లక్షల కొవిడ్-19 కేసులు నమోదు కాకుండా అడ్డుకుందని, ఈ సమయంలోనే కనీసం 37వేల నుంచి 78వేల ప్రాణాలు పోకుం�

10TV Telugu News