Home » COVID-19 Second wave
కోవిడ్ -19 రెండవ వేవ్ 100 రోజుల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి టీకాలు వేసే వరకు, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే వరకు ఇలాంటి కరోనా వేవ్ లు పుట్టుకుస్తూనే ఉంటాయని ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత మామూలుగా లేదు. దేశంలో రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా రోజువారీ కేసుల సంఖ్య 81వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఇది శాంపుల్ మాత్రమే అని, ముందు ముందు కోవిడ్ తీవ్రత మరింత అ
Brazil : With Oxygen Supply Running Low, People In Queue : కరోనా..ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి పారేసింది.ఆర్థిక వ్యవస్థల్ని అస్తవ్యవస్థం చేసేసింది. కరోనా మహమ్మారి సోకి లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వచ్చినవారికి అవసరమైన ఆక్సిజన్ కూడా అందనటువంటి దుర్భర పరిస్థితులు �