Home » Covid-19 vaccines
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయాన వ్యాక్సిన్లు మాత్రమే మానవాళిని గట్టెక్కిస్తాయని అన్ని దేశాలు బలంగా నమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతటి కీలకమైన వ్యాక్సిన్లపై మేధో సంపత్తి హక్కులను ఎత్తేసే ఆలోచన చేస�
COVID-19 వ్యాక్సిన్ల దిగుమతిని రాష్ట్ర అధికారులకు, సంస్థలకు వదిలివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ల షాట్ల కొనుగోలు నెమ్మదించే అవకాశం ఉంది.
కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే కరోనా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేయాలి. అయితే ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు దీర్ఘకాలం రక్షణ ఇవ్వలేమని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రపంచంలో అతిపెద్ద టీకా ఉత్పత్తిదారు భారతదేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా విక్రయించే అన్ని వ్యాక్సిన్లలో 60శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్ అవతరించింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. కొత్త వైరస్ స్ట్రయిన్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ వైరస్ మహమ్మారి వేలాది మంది యువతను బలితీసుకుంటోందని బ్రెజిల్ వైద్యులు హెచ్చరించారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ల అవసరం ఎంతైనా ఉంది. కానీ, కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతిపై నిషేధం విధించారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది.
అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా కరోనా వ్యాక్సిన్ల గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆ కంపెనీల వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని తేలింది. అంతేకాదు మొదటి డోసుకే కొవిడ్ ముప్పును..
ఏప్రిల్ 1 నుంచి 45ఏళ్లు పైబడినవారందరికి వ్యాక్సిన్ ఇస్తామని టీఎస్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న 80ఏళ్ల వ్యక్తికి మళ్లీ కోవిడ్ వచ్చిందన్నారు. కానీ, అతడిలో చాలావరకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయన్నారు.
Covid-19 Vaccines : ప్రపంచమంతా కరోనా కొత్త వేరియంట్లు పుట్టకొస్తున్నాయి. బ్రెజిల్లో మొట్టమొదటిసారిగా గుర్తించిన కోవిడ్ వేరియంట్ యూకేలో బయటపడింది. ప్రభుత్వ ఆరోగ్య అధికారులు ఈ వేరియంట్ కు సంబంధించి ఆరు కేసులను పరీక్షిస్తున్నారు. ఇంకా ఎంతమందికి వైరస్