Home » Covid-19 vaccines
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్లు యుద్ధ ప్రాతిపాదికన అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఈ కరోనా టీకాలపై అనేక అపోహాలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ వచ్చినా తీసుకునేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖలు రాశారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆయన లేఖలు రాశారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరా అంశంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై పలు విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే.
హీరో సోనూసూద్‌కు నోటీసులు..
ఏ వ్యక్తైనా రెండు పర్యాయాలు వేర్వేరు టీకాలు తీసుకుంటే అది ఆందోళన కలిగించే విషయం కాదని, నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ వివరించారు.
అడ్వాన్స్ చెల్లింపులు జరిపితే బారత్‌కు అవసరమైన వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు తాము సిద్ధమేనని ఫైజర్ సంస్థ చెబుతోంది. ఇతర దేశాలకు అమలు చేస్తున్న పద్ధతినే భారత్‌కు కూడా వర్తిస్తుందని తెలిపింది.
18 ఏళ్లు దాటినవారికి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.. కొవిడ్ వ్యాక్సినేషన్ అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్.. ఈ రెండూ కరోనా వ్యాక్సిన్లే. మరి.. రెండు డోసుల్లో వేర్వేరు కంపెనీలకు చెందిన టీకాలు ఎందుకు వేసుకోకూడదు. ఒక్కోసారి ఒక్కోటీ వేసుకుంటే ఏం జరుగుతుంది? ఏమవ�
దేశీయంగా రెండు కోవిడ్-19 వ్యాక్సిన్ లు అవుతున్నప్పటికీ..వ్యాక్సిన్ కొరత రాష్ట్రాలను వేధిస్తోన్న విషయం తెలిసిందే.
కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. అమెరికా కూడా భారత్‌కు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటి వరకు భారతదేశానికి 500 మిలియన్ డాలర్ల సాయం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్ల కోసం..తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెంటర్లను ఆహ్వానించింది. దీంట్లో భాగంగా ప్రభుత్వం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్ల ద్వారా మొత్తం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.