Home » Covid-19
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న షాంఘై నగరంలో ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే నగరంలో లాక్డౌన్ అమలవుతోంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నెల 27, బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవుతారని కేంద్రం వెల్లడించింది.
కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్కూల్స్లో స్టూడెంట్స్ లంచ్ షేర్ చేసుకోవద్దని సూచించింది.
నిల్వ ఉన్న కాస్త ఆహార పదార్ధాలు సైతం నిండుకోవడంతో షాంఘై నగరంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఆహారం కోసం ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్న దృశ్యాలు ఇటీవల అంతర్జాతీయ మీడియాకు చిక్కాయి
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,701 కరోనా టెస్టులు చేయగా, 1,009 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఢిల్లీలో Covid-19 కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ పెట్టుకోని వారికి రూ.500 జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది.
భారత్ లోనిన్న కొత్తగా 2,067 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 40 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. కోవిడ్ నుంచి నిన్న1547 మంది కోలుకున్నారు.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. మంగళవారం దేశవ్యాప్తంగా 1247 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయే హెల్త్ వర్కర్స్ కుటుంబాల రక్షణ కోసం కేంద్రం రూపొందించిన పథకం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్’.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 11 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,91,630కి చేరింది.