Home » Covid-19
maharashtra: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుడి సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల త�
కేరళలోని ఎర్నాకుళం, తిరువనంతపురం, కొట్టాయంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే, దీనిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి అన్నారు.
తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషణ్ కుమార్ ఐదు రాష్ట్రాలకు లేఖలు రాశారు.
దేశంలో నిన్న కొత్తగా 4,041 కొత్త కోవిడ్ కేసులునమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కోవిడ్‌కు గురైనవారి సంఖ్య4,31,68,585కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జూన్1 తో పోలిస్తే నిన్న కొత్తగా 1,668 యాక్టివ్ కేసులు సంఖ్�
తమిళనాడులో ఉత్తర భారత్‌కు చెందిన విద్యార్థులు కరోనా వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కరోనా పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ముంబైలో పాజిటివిటీ రేటు 6 శాతానికి చేరిందని బృహాన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం తెలిపింది.
దేశంలో నిన్న కొత్తగా 2,745 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఆరుగురు కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. దేశంలో ప్రస్తుతం 18,386 యాక్టివ్ covid కేసులు ఉన్నాయి.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పథకాలను విడుదల చేశారు. ఇందులో కొవిడ్ కారణంగా పేరెంట్స్ కోల్పోయిన పిల్లలకు నెలకు రూ.4వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ పాఠశాల విద్యార్థులకు స్కాలర్�
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2828 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 17,087 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం చెప్పింది.