Home » Covid-19
వారంలోనే దాదాపు రెట్టింపు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే దాదాపు 65 శాతం కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గతవారం 17,380 కేసులు నమోదుకాగా, కేరళళో 14,500 కేసులు నమో�
ఇప్పటివరకు మొత్తం దేశంలో 43,222,017 కరోనా కేసులు నమోదుకాగా, 524,761 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.11 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 195 కోట్ల వ్యాక్సినేషన్ కూడా పూర్తైంది.
దేశంలో కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తోందనే వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ (అడ్మినిస్ట్రేటివ్ సెటప్ డైరెక్టర్) సమీరన్ పాండా అన్నారు.
దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భారీగా కొత్తకేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 8,329 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40వేలు దాటింది. కొవిడ్ తో చికిత్స పొందుతూ శుక్రవార�
కరోనా వైరస్ ఇంకా పోలేదని... ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు.
ఇండియాలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కొవిడ్ ముప్పు మరోసారి ఉప్పెనలా ముంచుకొస్తుందన్నభయాందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్నపాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయ�
బుధవారం దేశవ్యాప్తంగా 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,31,97,522 కరోనా కేసులు నమోదుకాగా, 5,24,723 మంది కరోనాతో మరణించారు.
దేశంలో ఇటీవలి కాలంలో మళ్లీ కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే 40 శాతం కేసులు పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,233 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో కరోనా ఉధృతి పెరగకపోవడం కూడా వీటి వాడకం తగ్గేందుకు ఒక కారణం. ఈ నేపథ్యంలో రెమిడిసివర్ ఇంజక్షన్లు భారీగా మిగిలిపోయాయి. చాలా మెడిసిన్లు ఎక్స్పైరీ డేట్‌కు చేరుకున్నాయి. దీంతో వీటన్నింటినీ ధ్వంసం చేయాల్సి ఉం�
COVID-19: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 4,518 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,81,335కు చేరింది. దేశంలో హోం క్వారంటైన్, ఆసుపత్రుల్లో చికిత్స తీసుక�