Covid-19

    covid: భార‌త్‌లో కొత్త‌గా 16,135 క‌రోనా కేసులు 

    July 4, 2022 / 10:07 AM IST

    భార‌త్‌లో కొత్త‌గా 16,135 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమ‌వారం ఉద‌యం తెలిపింది. గ‌త 24 గంటల్లో 13,958 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని పేర్కొంది. అదే స‌మ‌యంలో 24 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు.

    Covid Cases: దేశవ్యాప్తంగా లక్షా 10వేల కొవిడ్ కేసులు

    July 2, 2022 / 11:03 AM IST

    కరోనా విజృంభణ భారతదేశంలో రోజురోజుకు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 17వేల 92కొత్త కేసులు కాగా 29 మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే, కేరళ, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, ఒడిశా రాష్ట్రంలో అధికంగా రోజువారీ కోవిడ్ కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నా�

    Senior Resident Doctors : కొనసాగుతున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

    July 1, 2022 / 11:37 AM IST

    తెలంగాణాలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. అన్ని ఆస్పత్రుల్లో పనిచేసే సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ బ్లాక్ వద్ద ఈరోజు ఆందోళనకు దిగారు.

    COVID: మా జీరో-కొవిడ్ విధానమే స‌రైన‌ది: చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్

    June 30, 2022 / 08:31 PM IST

    కరోనాను ఎదుర్కొనేందుకు ప్ర‌పంచం మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ వంటి విధానాల‌ను పాటిస్తుంటే చైనా మాత్రం జీరో-కొవిడ్ విధానాన్ని పాటిస్తోంది. క‌రోనాతో స‌హజీవనం చేస్తూనే దాన్ని కట్ట‌డి చేసుకుంటూ పోవ‌డానికి ప్ర‌పంచ దేశాలు ప్రాధాన్యం ఇస్తుంటే చైనా �

    Bonalu : రెండేళ్ల తరువాత జరిగే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

    June 28, 2022 / 12:47 PM IST

    తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆషాడం బోనాల సందడి మొదలైంది. నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్న ఉత్సవాలకు భాగ్యనగరంలోని ఆలయాలు అందంగా ముస్తాబవుతున్నాయి. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జరిగే ఈ ఉత్సవాలకు ప్రభుత్వం భారీయెత్తున ఏర్

    Corona: దేశంలో కొత్త‌గా 11,739 క‌రోనా కేసులు

    June 26, 2022 / 10:10 AM IST

    దేశంలో కొత్త‌గా 11,739 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 92,576 మందికి చికిత్స అందుతోంది. దేశంలో రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 98.58 శాతంగా ఉంది.

    Covid Vaccine: వ్యాక్సిన్లతో 42లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఇండియా

    June 24, 2022 / 08:36 AM IST

    కొవిడ్-19 వ్యాక్సిన్‌ల ప్రభావంతో 2021లో భారతదేశంలో 42 లక్షలకు పైగా కొవిడ్ మృతులు కాకుండా ఆపగలిగారని ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించారు. మహమ్మారి సమయంలో దేశంలో "అధిక" మరణాల అంచనాలపై జరిపిన పరిశోధనలను ఆధారంగా చేసుకుని స్టడీ

    COVID: క‌రోనా సోకిన చిన్నారుల్లో 2 నెల‌ల పాటు ఈ ల‌క్ష‌ణాలు: ప‌రిశోధ‌కులు

    June 23, 2022 / 10:18 AM IST

    0-3 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న‌ చిన్నారుల్లో మూడ్ మార‌డం, శ‌రీరంపై ద‌ద్దుర్లు రావ‌డం, క‌డుపునొప్పి వంటి ల‌క్ష‌ణాల‌ను గుర్తించిన‌ట్లు పరిశోధకులు చెప్పారు. 4-11 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న చిన్నారుల్లోనూ ఆయా ల‌క్ష‌ణాల‌తో పాటు ఏకాగ్ర‌త లోపించ‌డం కూడా క‌న�

    corona: దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు

    June 23, 2022 / 09:18 AM IST

    దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,313 కొత్త కేసులు, 38 మరణాలు నమోదయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది.

    Covid-19: అక్కడ కొవిడ్ నాలుగో వేవ్ వచ్చేసింది.. తస్మాత్ జాగ్రత్త

    June 23, 2022 / 07:33 AM IST

    విపత్కర పరిస్థితులను సృష్టించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఒకటి, రెండు, మూడు దాటి నాలుగో వేవ్ దశకు చేరింది. ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

10TV Telugu News