Home » Covid complications
కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ నిశాంక్ ఎయిమ్స్ లో చేరారు. ఢిల్లీలో కొవిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను మంగళవారం ఉదయం చేర్పించారు.
కొవిడ్‌తో పోరాడి పతాంజలి డైరీ బిజినెస్ హెడ్ సునీల్ బన్సాల్ ప్రాణాలు కోల్పోయారు. 57ఏళ్ల ఆయన కొవిడ్-19తో ఊపిరి తిత్తులు, బ్రెయిన్ హేమరేజ్ అవడంతో మే19న తుది శ్వాస విడిచారు.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు ఆశిమ్ బెనర్జీ కొవిడ్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లోనే శనివారం ఉదయం మృతి చెందారు.
కరోనా మమమ్మారి సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నింపుతోంది. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు కన్నుమూశారు. తాజాగా మరో నటి కోవిడ్ కు బలైంది. చిచోరే, గుడ్ న్యూస్ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి అభిలాషా పాటిల్ (40) కరోనాతో