Home » Covid management
కొవిడ్-19 సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాయో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ ఈ సర్వేను నిర్వహించింది.
ఏపీ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి క్రమంలో మరింత వైద్య రంగాన్ని బలపర్చాలని ఆయన భావిస్తున్నారు.