Home » covid test
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది విజయవాడ వాసుల పరిస్ధితి. కరోనా వ్యాప్తి చెందుతుంది, లాక్‌డౌన్‌ను పాటించండి, ఇళ్ల నుంచి ఎవరూ బయటకురావొద్దని అధికారులు మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఫలితంగా కృష్ణా జిల్లా వాసులను వణికించే రేంజ్ �
ఏపీలో కరోనా మాత్రం రోజురోజుకు పంజా విసురుతోంది. దీంతో పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న కొత్తగా 61 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య వెయ్యి దాటింది. 1016కి చ