Home » Covid Virus Attack
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చిన్న పిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపే దిశగా రూపం మార్చుకుంటోంది. ఉత్తరాఖండ్లో 10 రోజుల వ్యవధిలో 9 ఏళ్లలోపు వెయ్యి మంది చిన్నారులకు కరోనా సోకినట్లు ఓ సర్వేలో తేలింది.