Home » Covid Wave
సింగపూర్‌లో మరో కరోనా వేవ్ కలకలం రేపుతోంది. ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ 3 నుంచి 9 వరకు 54 శాతంపైగా కరోనా కేసులు ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్‌వేనని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్
ఇండియాలో కొవిడ్ థర్డ్ వేవ్ పూర్తయిందని నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు లేవని వైరాలజిస్ట్ డా. టీ జాకోబ్ జాన్ సూచిస్తున్నారు. ఇండియాలో కొవిడ్ దాదాపు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి.
దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టులో 10మంది న్యాయమూర్తులు కోవిడ్ బారిన పడ్డారు. మరో 400ల మంది సుప్రీంకోర్టు సిబ్బందికి కరోనా సోకింది.
దక్షిణాఫ్రికాలో కొవిడ్ మహమ్మారి నాలుగో వేవ్ కారణంగా ఆరు వారాలుగా నమోదవుతున్న కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేసుల తీవ్రతలో తగ్గుదల లేకపోగా ఎటువంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లెక్కల ప్రకారం.. (ఢిల్లీలో ఉన్న వారితో కలిపి) 420 డాక్టర్లు కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల వరకు ఉండవచ్చని కూడా ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది.