Home » cow dung
Cow Dung : ఆవుపేడతో పిడకలను చేస్తూ అదే వ్యాపారంగా మలుచుకుని ఎందరికో ఉపాధినిస్తున్నారు ఆచంట గ్రామానికి చెందిన చిలుకూరు సత్యవతి.
సంప్రదాయ రాకెట్ ఇంజన్లతో పోల్చితే లిక్విడ్ బయో మిథేన్ ఆధారిత ఇంజన్ల ఖర్చు చాలా తక్కువని జపాన్ స్పేస్ అధికారులు తెలిపారు.
ప్రపంచంలో తొలిసారి ఆవు పేడతో నడిచే ట్రాక్టర్లు రాబోతున్నాయి. ఇకనుంచి డీజిల్ తోనే కాకుండా ఆవు పేడతో కూడా ట్రాక్టర్లు నడవనున్నాయి. బ్రిటన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ ను తయారు చేశారు.
బీజేపీ ఫైర్ బ్రాండ్..మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతికి మరోసారి తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు. అసలు ఫైర్ బ్రాండ్..పైగ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్న ఉమాభారతికి మరోసారి కోపమొచ్చింది. అంతే ఆవుపేడతో లిక్కర్
ఆరోగ్యానికి మంచిదని, పొట్టను శుద్ధి చేసే గుణం ఉందని గోవు మూత్రం తాగేవాళ్లు లేకపోలేదు. కానీ, ఆవు పేడ తింటే ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పేవారని, ఆవు పేడను తినే వారిని..
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవు పేడ, మూత్రం గురించి తన అభిప్రాయాన్ని ఇలా బయటపెట్టారు. ఆవు పేడ, వాటి మూత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని..
అందరూ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూసే గణేష్ మరికొద్ది గంటల్లో రానుంది. శుక్రవారం వినాయకచవితి పండుగ నేపథ్యంలో ఇప్పటికే అందరూ గణపతి విగ్రహాల ఏర్పాటులో బిజీబిజీగా గడుపుతున్నారు.
ఒకప్పుడు అవతల పారేసే ఆవుపేడనే ఆదాయం వనరుగా మార్చుకున్నారు మహిళలు. ఆవుపేడతో ఎన్నో రకాల ఉత్పత్తులు తయారుచేసి వాటిని ఆన్ లైన్ లో అమ్ముతు చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారు.
కాగా గోధన్ న్యాయ్ యోజన పథకంలో భాగంగా ప్రభుత్వం.. వర్మీ కంపోస్ట్ తయారీ కోసం పేడను సేకరిస్తుంటుంది. గ్రామ ప్రజల ఆదాయాలు పెంచేందుకు ప్రభుత్వం గతేడాది ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
మూఢ నమ్మకాలు ఓ వ్యక్తి ప్రాణాల్ని బలిగొన్నాయి.