Home » cow
Uma Bharti: కొంత కాలంగా సొంత పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద తీవ్ర యుద్ధం చేస్తోన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి.. తాజాగా ఒక వింతైన సూచన చేశారు. ఓ మద్యం దుకాణానికి వెళ్లిన ఆమె, ఆ దుకాణం ముందు గోవును కట్టేసి పాలు తాగమ�
బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నాయని విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ మాత్రం ప్రేమను పంచుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ 24 గంటలు ధ్వేషాన్నే పంచుతాయని రాహుల్ విమర్శలు చేశారు. ఈ దేశంలో ఒక మనిషి కింద పడితే కులం, మతం, ప్�
షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో కాషాయం బట్టలు ధరించడం అంశంపై ఇంత పెద్ద దుమారం లేవడం ఆశ్చర్యంగా ఉంది. అంటే కాషాయం అంటే హిందువులది, ఆకుపచ్చ అంటే ముస్లింలదా? ఏంటిదంతా..? ఆవు అంటే హిందువులది కాబట్టి ఎద్దు ముస్లింలకు చెందుతుందా? రంగులను బట్టి మ�
వీధుల్లోకి ఆవులను వదిలినందుకు వాటి యజమానికి 6 నెలల జైలు శిక్ష పడింది. గుజరాత్ లోని అహ్మదాబాబ్ మునిసిపల్ కార్పొరేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీధులు, రోడ్లపై పశువులు బీభత్సం సృష్టిస్తూ మనుషులకు ముప్పుగా మారుతున్న నేపథ్యంలో వాటిని అలా వదిలే వా
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆవును ఢీకొట్టింది. ఇవాళ సాయంత్రం 3:44 నిమిషాలకు గాంధీనగర్-ముంబై మార్గంలో అవును ఢీకొట్టడంతో రైలు ముందు భాగానికి సొట్టపడింది. ఘటన కారణంగా 10 నిమిషాలు ఆగిపోయిన రైలు తిరిగి బయలుదేరింది. కాగా, గురువారం కూడా
దేశంలో ఇటీవలి కాలంలో పలు నగరాల్లో కుక్కలు మనుషుల వెంట పడి తీవ్రంగా గాయపర్చుతున్న ఘటనలు పెరిగిపోయాయి. అయితే.. తాజాగా ఓ కుక్క.. ఆవును కరిచి తీవ్రంగా గాయపర్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. ఓ ఆవు మూతిని గట్టిగా నోటితో పట్టేసి
లుంపీ స్కిన్ వ్యాధి కారణంగా గుజరాత్లో 1,565 గోవులు మృత్యువాత పడ్డట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలోని 20 జిల్లాల్ల 2,083 గ్రామాల్లో ఈ వ్యాధి వ్యాపించిందని, మొత్తంగా 55,950 పశువులపై ఈ వ్యాధి ప్రభావం ఉందని ప్రభుత్వం పేర్కొంది. అయ�
ఆంధ్రప్రదేశ్ లోని పలువురు రైతులు పుంగనూరు ఆవులను ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారు. ఇంట్లో ఈ ఆవు ఉంటే మంచిదని నమ్మేవారి సంఖ్య ఎక్కువే. చిన్నగా ఉండటంతో పాటు వాటిని ముద్దుగానూ చాలా మంది పెంచుకుంటారు. ఇటీవలి కాలంలో వీటికి డిమాండ్ పెరిగింది. ఆ జాతి ఆ�
కబేళా నుంచి తప్పించుకున్న ఓ ఆవు ఏకంగా 800 కిమీ ప్రయాణం చేసి తన ప్రాణాలు కాపాడుకుంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఆ ఆశ్చర్యకర ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది.
కుక్క చిత్రహింసలు పెడుతున్న వ్యక్తిని ఓ ఆవు కొమ్ములతో కుమ్మిపారేసింది. ఈ వీడియో వైరల్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.