Home » cow
వాటి శరీర సౌష్ఠవం భారీగా ఉంటుంది. అంతేకాదు...
సింహం ఆవు మెడని గట్టిగా కరిచి పట్టుకుంది. ఆవు ఎంత ప్రయత్నం చేసినా పట్టు విడిపించుకోలేకపోయింది. వెంటనే ఓ రైతు ప్రాణాలకు తెగించి ఆవును సింహం బారి నుంచి కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఓ చూసిన తెగువ ఓ గోమాతను కాపాడేలా చేసింది. సింహం నోట్లో చిక్కుకుని విల్లవిల్లాడిపోతున్న ఆవును ఓ రైతు ధైర్యంతో కాపాడాడు.
మనుషులు సాయం చేస్తే మూగజీవాలు ఎంతో కృతజ్ఞత చాటుకుంటాయి. తన ప్రసవ సమయంలో సాయం చేసిన ఓ వ్యక్తి పట్ల ఆ ఆవు చూపించిన కృతజ్ఞత మనసుని హత్తుకుంటుంది.
అక్కడే ఉన్న కుక్క కూడా ఆవుతో కలవడంతో రెండూ కలిసి చిరుతపై పోరాడాయి. ఆవు కొమ్ముల దాడికి చిరుత గింగిరాలు తిరిగి పడి పోయింది.
కొన్ని జంతువులు పిల్లలతో అనుబంధాన్ని పెనవేసుకుంటాయి. పసిబిడ్డలు కూడా వాటికి ఏ మాత్రం భయపడకుండా ఆటలు ఆడుతుంటారు. ఒక ఆవు .. పసిబిడ్డను ఓదారుస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
Vande Bharat: మృతుడిని శివదయాళ్ శర్మగా గుర్తించారు. అతడు రైల్వేలో ఎలక్ట్రీషియన్ గా పని చేసి రిటైర్ అయ్యాడు.
రెస్టారెంట్ పేరు ‘ఆర్గానిక్ ఒయాసిస్’. ఈ రెస్టారెంటులో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని కస్టమర్లకు అందించనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఇక చర్చంతా ఆవు ముఖ్యఅతిథిగా రెస్టారెంటును ప్రారంభించడం మీదే కొనసాగుతోంది.
కరీంనగర్ జిల్లా పశువైద్య శాలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆవుని తీసుకువచ్చారు. దానిని పరీక్షించి ఆపరేషన్ చేసిన వైద్యులు దాని కడుపులోంచి 50 కిలోల ప్లాస్టిక్ ను బయటకు తీశారు. సరైన పశుగ్రాసం అందక.. ఆకలికి అలమటిస్తూ ప్లాస్టిక్ తిన్న ఆవు ఇలా ప్రాణాల మ
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ హిందూ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కోర్టుల నుంచి ఈ డిమాండ్‌కు పలుమార్లు వచ్చింది. సెప్టెంబరు 2021లో ఇదే అలహాబాద్ హైకోర్టు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి, చట్టం చేయాలని సూచించింది. అంతకుముందు 2017ల�