Home » CoWin App
ఇంజెక్షన్లు తీసుకోవడం అంటే భయపడేవాళ్లకు, సూదుల నొప్పి భరించలేం అనుకునే వాళ్లకు గుడ్ న్యూస్. మన దేశంలో నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అంటే ముక్కు ద్వారానే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తారు.
కరోనా వాక్సిన్ పొందేందుకు కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలో టీకాల ధరలను ఫార్మా సంస్థలు నిర్ణయించనున్నాయి. టీకా ధర బహిరంగ మార్కెట్ లో రూ. 275గా నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి రూ. 150...
దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే జనవరి-3,2022 నుంచి దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 41 వేల 195 కరోనా కేసులు నమోదయ్యాయి. 490 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 87 వేల 987 యాక్టివ్ కేసులున్నట్లు, రికవరీ రేట�
వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా...తీవ్రత అంత ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో..అసలు టీకాలు ఎందుకు తీసుకోవాలి ? ఎంత ముఖ్యం ? అనే దానిపై అమెరికాకు చెందిన వైద్య నిపుణుడు వివరిస్తున్నారు.
భారతదేశాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గతంలో లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చాయ�
కోవిడ్-19 వ్యాక్సినేషన్ యాప్ కొవిన్ పోర్టల్లో కొత్త సెక్యూరిటీ ఫీచర్ వచ్చేసింది.. యాప్ సెక్యూరిటీ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ సెక్యూరిటీ ఫీచర్ ను యాడ్ చేసింది.
భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ విలయతాండవం చేస్తోంది. కరోనా తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 18ఏళ్లు పైబడిన వారందరికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతినిచ్చింది. అయితే మీకు 18 ఏళ్లు నిండాయా?
Corona second dose : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి డోస్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 15వ తేదీ నుంచి రెండో డోస్ ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర�