Home » create Ganeshas
కెమికల్.. ప్లాస్టిక్.. థర్మాకోల్ లతో తయారుచేసే వినాయకుడి విగ్రాహాలతో పర్యావరణానికి ఎంతగా హాని జరుగుతోంది. వీటి వల్ల మనిషి మనుగడనే ప్రమాదకరంగా మారుతోంది. ఇటువంటి విగ్రహాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేయటమ కాదు హెచ్చరికలు కూ