-
Home » Credit card bill cycle
Credit card bill cycle
క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? బిల్లు విషయంలో ఈ మిస్టేక్స్ చేయొద్దు.. లేదంటే మీ జేబుకు చిల్లే..!
February 17, 2025 / 06:27 PM IST
Credit Card Tips : క్రెడిట్ కార్డు బిల్లు విషయంలో కొన్ని అంశాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బిల్లు జనరేట్ అయిన దగ్గర నుంచి బిల్లు చెల్లించే వరకు.. కొనుగోలు చేసిన తేదీ నుంచి డ్యూట్ డేట్ వరకు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.