Home » Credit card interest rates
Credit Card Holders : క్రెడిట్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్.. సుప్రీంకోర్టు క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై 30శాతం పరిమితిని తొలగించింది. ఇకపై బ్యాంకులు అధిక వడ్డీని విధించుకోవచ్చు.
క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. క్రెడిట్ ఉంది కదా?చాలామంది ఎలా పడితే అలా కార్డులో డబ్బులు గీకేస్తుంటారు.. బిల్లు డేట్ వచ్చేసరికి గీకిన డబ్బు తిరిగి చెల్లించలేక చేతులేత్తేస్తుంటారు. ఫలితంగా క్రెడిట్ కార్డులో వడ్డీ బాద�