Home » crime
ఇంట్లో అవసరాల కోసం దాచిన డబ్బులను తల్లిదండ్రులకు తెలియకుండా మైనర్ పిల్లలు కాజేసిన ఘటన హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివ శంకర్ అనే వ్యక్తి ఇటీవల నాలుగు లక్షల రూపాయలను ఇంట్లోని ఒక బ్యాగులో దాచాడు.
హైదరాబాద్, షాహినాజ్ గంజ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన నీరజ్ పరువు హత్యపై, అతడి భార్య సంజన కుటుంబ సభ్యులు స్పందించారు. సంజన వదిన మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యతో తమకేం సంబంధం లేదన్నారు.
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీలోని దారుణం జరిగింది. తల్లి మృతదేహంతో కుమారుడు మూడు రోజులుగా అపార్టుమెంట్లోనే ఉంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.
జైల్లో ఖైదీల మధ్య నాయకత్వ వివాదం తలెత్తడంతో జరిగిన ఘర్షణలో 20 మంది ఖైదీలు మృతి చెందారు. ఈ ఘటన ఈక్వెడార్‌లోని క్యూన్వా నగరానికి సమీపంలోని టురి జైలులో ఆదివారం తెల్లవారు జామున ...
వాట్సాప్ యూజర్లు ఇక ముందు జాగ్రత్త పడాల్సిందే. ఇష్టానుసారంగా ఎమోజీలు వాడటానికి వీల్లేదు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.
‘శక్తి బిల్లు’కు మహారాష్ట్ర ఆమోదం పలికింది.ఇకపై మహిళలు,చిన్నారులపై నేరానికి పాల్పడాలంటే భయపడాల్సిందే. ఈ బిల్లు ప్రకారం.. ఉరిశిక్ష కూడా పడొచ్చు..
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. సౌత్ జోన్ ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామా టాకీస్ సమీపంలో ఓ యువకుడిని దారుణంగా హత్యచేశారు.
స్నేహితుడి భార్యపై కన్నేసిన వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఆ దృశ్యాలను తన ఫోన్ లో బందించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా కులాలు, మతాలను పట్టుకుని వేలాడుతున్నారు కొందరు వ్యక్తులు. కులం, మతం పేరుతో ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి ప్రాణం తీసి హంత
గ్రామానికి వచ్చిన అపరిచిత వ్యక్తితో మాట్లాడిందని మహిళను అత్తింటివారు చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వెలుగు చూసింది.