Home » crime
hyderabad doctor kidnap: ఆయనది వైద్య వృత్తి.. ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు. సొంత భవనంలో క్లినిక్ నడుపుతున్నాడు. సీన్ కట్ చేస్తే.. పట్టపగలే కొంతమంది దుండగులు క్లినిక్‌కి వచ్చి డాక్టర్ని కొట్టారు. అతని కారులోనే బలవంతంగా తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన�
Visakhapatnam ATM Loot Case: విమానంలో వచ్చారు. హోటల్లో దిగి పక్కా ప్లాన్ వేశారు. సినీ ఫక్కీలో చోరీ చేసి చెక్కేశారు. దొంగ సొమ్ముతో జల్సా చేసేందుకు రెడీ అయిపోయారు. సీన్ కట్ చేస్తే.. అన్నీ పోయి చేరాల్సిన చోటుకు చేరారు. మనది కానీ డబ్బుతో సంతోషంగా ఉండలేమన్న లాజిక్�
son suicide: తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్(14) అనే బాలుడు చెరువులో దూకి చనిపోయాడు. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన ప్రసాద్.. ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడటం మొదలుపెట్టా
mother murder son : విశాఖ మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో కన్నకొడుకునే హత్య చేసిందో తల్లి. మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసైన అనిల్‌ను అతడి తల్లి చంపేసింది. ఆదివారం(అక్టోబర్ 25,2020) తలపై చిన్న గ్యాస్ సిలిండర్‌తో మోది హత్య చేసింది. తరచూ వేధిస్తుండటంతో తట్ట�
supari killers: సుపారీ కల్చర్ తెలుగు రాష్ట్రాలకూ పాకిందా..? పైసలిస్తే ప్రాణం తీసే కిల్లర్స్ ఏపీ, తెలంగాణలో సిద్ధంగా ఉన్నారా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. నాటి ప్రణయ్ నుంచి నేడు హేమంత్ వరకు..ఓ సుపారీ హత్య ఘటన మరవకముందే మరో సుపారీ మర్డర్ వెలుగు
supari killers: పక్కోడి ప్రాణాలంటే వాళ్లకు లెక్కలేదు. వాళ్లకు అందాల్సిన లెక్క అందితే.. ఎవడి ప్రాణాలైనా లెక్క చేయకుండా తీసేస్తారు. డబ్బులిస్తే చాలు.. ఎవరినైనా చంపేస్తారు. ప్రాణాలు తీయడమే వాళ్ల పని. వాళ్లే.. సుపారీ గ్యాంగ్స్. పోలీసులంటే బెదురు లేదు.. కోర్ట
woman held for IPL betting: భర్త జీవితంలో భార్య కూడా సగభాగం అంటుంటారు. అది నిజమే.. అయితే భర్త చేసే మంచి పనుల్లో పాలు పంచుకుంటే దానికో లెక్కుంటుంది. కానీ..ఓ మహిళ భర్త చేసే నేరంలోనూ ఓ చేయ్యేసింది. భర్త చేసే దందాలో కాసుల వర్షం కురుస్తుండటంతో కంటిన్యూ చేసింది. గుట్ట
nepali gang: ఈ మాయగాళ్లు దండుపాళ్యం కంటే డేంజర్. చెడ్డీ గ్యాంగ్ కంటే ప్రమాదకరం. నమ్మకంగా నటిస్తూ తడి గుడ్డతో మెడకోసే రకం. అలాగని ఫ్యాక్షన్ తరహా హత్యలు చేయరు..జస్ట్ మత్తు మందు ఇచ్చి మాయ చేస్తారు. పోలీసులు ఓ వైపు భరతం పడుతున్నా..డోంట్ కేర్ అంటూ నగరంలో
deekshith kidnap case: మహబూబాబాద్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. 37 గంటలుగా కిడ్నాపర్ చెరలోనే ఉన్నాడు దీక్షిత్. ఇప్పటివరకు బాలుడి ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీక్షిత్ కోసం 8 ప్రత్యేక పోలీసు బృంద
boy kidnap: మహబూబాబాద్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేగింది. 45 లక్షలు ఇవ్వాలని లేకుంటే బాబుని చంపేస్తామంటూ తల్లిదండ్రులకు కిడ్నాపర్లు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారు. తరుచూ ప్రైవేట్ నెంబర్లతో ఫోన్లు చేస్తూ డబ్బులు ఇవ్వాలని