Home » Critical
ప్రీతి అవయవాలు దెబ్బతినడంతోపాటు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, దీంతో ఆమె కోమాలో ఉందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోందన్నారు. వరంగల్ నుంచి ప్రీతిని హైదరాబాద్ తీసుకొచ్చే సమయంలోనే ఆమెకు గుండె ఆగిపోతే, సీపీఆర్ చ
దేశంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. దేశంలోనూ ప్రతి మూలా, ప్రతి నిమిషం ఏదో ఒక క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ఖైదు చేయడానికి జైళ్లు కూడా సరిపోవడం లేదు. ఇప్పుడు తిహార్ జైలు పరిస్థితి అలానే ఉంది. దేశంలోని కరుడు గట్టిన నేరస్�
గత సోమవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్లో జంటపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో ప్రస్తుతం కొత్త జంట ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. జంట పరిస్థితి విషమంగా ఉంది.
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తుదిశ్వాస విడిచారు. ఈ నెల 24న అస్వస్థతకు గురైన సీతారామశాస్త్రిని కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు, నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు.
హోలీ పండుగ రోజు విషాదం నెలకొంది. మద్యం దొరక్క శానిటైజర్ కలుపుకుని తాగి ఇద్దరు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Mulugu district Road accident : ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 35 మంది కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వాజేడు-ఏటూరు నాగారం మండలంలో 163వ నెంబర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆ
Trump : అమెరికా అధ్యక్షుడు Trump ఆరోగ్యంపై పుకార్లు షికారు చేస్తున్నాయి. హెల్త్ కండీషన్ (Health Condition) ఏం బాగాలేదంటూ వార్తలు వెలువడుతున్నాయి. 74 ఏళ్ల వయస్సులో ఉన్న ట్రంప్ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ముందుగా ట్రంప్ అడ్వైజర్ హూప్ హిక్స్‌కు కరోనా �
ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లెసెన్స్ లు ఉన్నాయో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు చర్చు జరుగుతోంది. ఎంతమంది దోషులుగా తేలారు ? బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది ? తదితర వివరాలు తెలియచేయాలని బీజేపీ ఎమ్మెల్యే దేవమణి ద్వివేది ఆ�
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీఆరోగ్యం మరింతగా విషమించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్న�