Home » Croma
Croma Diwali Sale : క్రోమా దీపావళి సేల్ కొనసాగుతోంది. ఈ స్మార్ట్‌టీవీలు, వాషింగ్ మిషన్లు, ల్యాప్టాప్స్, స్మార్ట్ఫోన్లపై ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్ డీల్స్ అందిస్తోంది.
Apple iPhone 13 Series : ఆపిల్ ఐఫోన్ 13 చాలా తక్కువ ధరలో లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ ఐఫోన్‌పై ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ కార్డ్‌పై ఆఫర్లను అందిస్తున్నాయి.
TCL 4K QLED TV : టీసీఎల్ కొత్త 4K QLED TV, C645ని రిలీజ్ చేసింది. ఈ టీవీ ధర రూ.40,990 నుంచి ప్రారంభమవుతుంది. ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు TCL లేటెస్ట్ ఆఫర్ Google TV OSతో వస్తుంది.
Apple iPhone 14 Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? విజయ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, క్రోమ్ ప్లాట్ ఫారంల్లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. మీకు నచ్చిన డీల్ ఇప్పుడే సొంతం చేసుకోండి.
Jabra Elite 4 earbuds : కొత్త ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో జాబ్రా కంపెనీ నుంచి కొత్త జాబ్రా లైట్ 4 TWS ఇయర్‌బడ్స్ వచ్చేసింది. ఎంట్రీ లెవల్ ఎలైట్ ఇయర్ బడ్స్ ధర ఎంత ఉందంటే?
iPhone 13 Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ గత ఏడాదిలోనే ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ చేసింది. ఆపిల్ సేల్ సందర్భంగా.. iPhone 13 రూ. 58,900 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.