-
Home » crop loan waiver
crop loan waiver
ఫామ్ హౌస్ లో మాట్లాడటం కాదు, అసెంబ్లీకి రండి చర్చిద్దాం- కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్
ఫామ్ హౌస్ లో ఉండి వచ్చినోళ్లకు సోధి చెప్పడం కాదు కేసీఆర్.. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతా.
హామీలు తప్ప అమలు చేయడం లేదు- కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్
ఏడాది కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, పేదలను ఇబ్బంది పెడుతున్నారు. ఒక రైతుబంధు మాత్రమే కాదు అనేక మోసాలు జరుగుతున్నాయి.
రాహుల్ ఇంటి ముందు ధర్నా చేస్తామంటున్న బీఆర్ఎస్.. నిధుల వేటలో రేవంత్‌రెడ్డి సర్కార్..
దసరాలోపు ఈ రెండు పథకాలకు నిధులను రిలీజ్ చేద్దామంటే ఖజానాలో డబ్బులు లేవని అంటున్నారు.
20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగింది..!- సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
అధికారిక లెక్కల ప్రకారమే 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగితే..
ఇచ్చిపడేస్తారా? తెలంగాణ కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా.?
ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సమిష్టిగా పనిచేస్తేనే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రిజల్ట్ వస్తుందని లేకపోతే పరిస్థితి చేయిదాటి..అందరూ మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రుణమాఫీ కానందునే ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడా?
మొత్తం 26 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం మొదట్లో ప్రకటించింది. కానీ ఆగస్టు 15 వరకు చేసిన రుణమాఫీలో 18 వేల కోట్ల రూపాయల నిధులను మాత్రమే విడుదల చేసింది.
వినాయకచవితి తర్వాత సమరమే..!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా ఫాం హౌస్‌లో ఉంటున్న మాజీ సీఎం కేసీఆర్... తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోంది- హరీశ్ రావు
100 శాతం రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలే రుణమాఫీ జరగలేదని అంటున్నారు.
దమ్ముంటే.. సెక్యూరిటీ లేకుండా బయటకు రా..!
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.
మేము అధికారంలోకి వస్తే ఆ నాయకుల పేర్లను తొలగిస్తాం- కేటీఆర్
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే అర్హత రేవంత్ కు లేదు. గాంధీ విగ్రహం గాడ్సే పెట్టినట్లు ఉంటుంది.