Home » cross
స్థానికీకరణ అర్హతను పాటించలేకపోయిన కంపెనీలకు FAME2 సబ్సిడీలను నిలిపివేయడంపై ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. సబ్సిడీని నిలిపివేయడం వల్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు
తన కోసం హైదరాబాద్ రావానుకున్న నూర్ కోసం అన్నీ ఏర్పాట్లు చేశాడు. దుబాయ్‌లో ఉండే తన నేపాల్ ఫ్రెండ్ జీవన్ సహాయం తీసుకున్నాడు. అతడితో పాటు అతడి సోదరుడు మహమూద్ ఆమెకు సహాయంగా ఉంటారు. నూర్‌ను ముందుగా నేపాల్ తీసుకువచ్చి అక్కడి నుంచి భారత్‌లోకి ప్రవ
ఎస్సీ కుల ధ్రవీకరణ పత్రం రద్దు చేయలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
Young man killed : ఇయర్ ఫోన్స్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ పట్టాలు దాటుతున్న ఆ యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ అర్బన్ జిల్లాలోని చింతల్‌లో రైలు పట్టా
కరోనా వైరస్ సోకినా తొందరగా కోలుకున్న వారి దేశాల్లో భారతదేశం నెంబర్ వన్ గా నిలిచింది. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఒక్క రోజులో 95 వేల 880 మంది కోలుకున్నారు. ఇప్పటి దాక వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 42 లక్షల 08 వేల 431కి చేరింది. కేంద్�
ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో ఉన్న విషయం తేలిసిందే. మొదటి స్టానంలో అమెరికా కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికాలో 65 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కేసులు 46 లక్షలకు చేరువలో ఉన్నాయి అయిత
ఏపీలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. ఒక్కరోజు 10,171 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 89 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో కేసుల సంఖ్య 2,06,960కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1842 మంది మృతి చెందారు. ఏపీలో 84,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 1,20,464 మంది
బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు 9 ఏళ్�
భారత ప్రధానమంత్రి మరో అరుదైన ఘనత సాధించారు. మోడీ… దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్రమోడీ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవ�
భారత్ లో కరోనా మరణాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1,007మంది కరోనా సోకి మరణించారు. గడిచిన 24గంటల్లోనే అత్యధికంగా దేశవ్యాప్తంగా73కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకరోజులో ఇన్నికరోనా మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన 10రోజుల్లో �