Home » crowded
ఢిల్లీ మెట్రోలో వార్తలు లేవంటే ఆశ్చర్యపోవాలి. తాజాగా మెట్రో కోచ్ రణరంగంగా మారింది. ఇద్దరు ప్రయాణికులు తన్నుకున్నారు. వారిని ఆపడానికి తోటి ప్రయాణికులు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కైలాస నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
హైదరాబాద్ లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు పల్లెబాటు పడుతున్నారు.
హుస్సేన్‌సాగర్ జనసంద్రమైంది.... కనుచూపుమేర ఎటు చూసినా జనమే... గణనాథుడి నిమజ్జనానికి జనం పోటెత్తారు. ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో భక్తుల కోలాహాలం నెలకొంది.
అక్టోబర్ 19. తెలంగాణ రాష్ట్ర బంద్. ఆర్టీసీ కార్మికులు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. వీరి బంద్‌కు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతరులు మద్దతు పలికారు. అదే రోజే క్యాబ్ డ్రైవర్లు సమ్మెలోకి వెళుతుండడంతో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పుండుమీద కారం �