Home » CS Shanthi Kumari
ఈ అధికారులపై గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాటు ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క లాంటి వాళ్లు తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రవేశపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గవర్నర్ అనుమతి కోసం ఫైల్ ను రాజ్ భవన్ కు పంపారు. బిల్లును పంపి రెండు రోజులు అవుతున్నా గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదు.