-
Home » CSK vs GT
CSK vs GT
చెన్నై చేతిలో ఓటమి.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్.. ‘గత రెండు మ్యాచ్‌లలో అందుకే ఓడిపోయాం’..
చెన్నై జట్టుపై ఓటమి అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.
సీఎస్కేపై విజయం తరువాత శుభ్‌మాన్ గిల్, టీం సభ్యులకు బిగ్ షాక్ ఇచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై మ్యాచ్ ను గెలిచిన ఆనందంలో ఉన్న శుభ్ మాన్ గిల్ కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ..
చెన్నైకి తప్పని ఓటమి.. 35 పరుగుల తేడాతో గుజరాత్ విజయం
IPL 2024 - CSK vs GT : గుజరాత్ నిర్దేశించిన 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులకే సీఎస్కే పరాజయం పాలైంది.
శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్.. భారీ జరిమానా! ఎందుకంటే?
శుభ్‌మన్ గిల్‌కు బిగ్ షాక్ తగిలింది. రూ. 12లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
చెలరేగిన శివమ్ దూబే, రవీంద్ర.. గుజరాత్ చిత్తు.. వరుసగా రెండోసారి చెన్నై విజయం
IPL 2024 -CSK vs GT : గుజరాత్ టైటాన్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.
IPL2023 Final: ఐపీఎల్-16 టైటిల్ విజేతగా చెన్నై.. ఉత్కంఠ పోరులో గుజరాత్ పై విజయం
చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు అందుతున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.
IPL2023 Final: ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై చెన్నై విజయం.. కప్పు ధోని సేనదే
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది.
IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సమయంలో వర్షం పడటానికి హీరోయిన్ శ్రద్ధా కపూర్ కారణమా? వైరల్ పోస్టుకు స్పందించిన నటి
శ్రద్ధ కపూర్ తన సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వర్షం సాంగ్స్ లో నటించింది.
IPL 2023 Final: ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఈరోజు కూడా వర్షం కురిస్తే విజేతలను ఎలా నిర్ణయిస్తారో తెలుసా?
సోమవారం కూడా వర్షం కురిసి మ్యాచ్ జరిగే అవకాశం లేకుంటే పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం..
IPL2023 final: వరుణుడి ఎఫెక్ట్.. ఐపీఎల్ ఫైనల్ వాయిదా
వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను అంపైర్లు వాయిదా వేశారు.