Home » CSK vs GT
ఐపీఎల్(IPL) 2023 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య ఆదివారం(మే 28న) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగియనుంది.
చివరి మూడు సీజన్ల ఫైనల్ మ్యాచుల్లోనూ టాస్ ఓడిన జట్లే ఫైనల్ మ్యాచుల్లో గెలిచాయి.
2023 ఐపీఎల్ సీజన్లో శుభ్‌మన్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో గిల్ 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. గైక్వాడ్ దూకుడుతో స్కోర్ 200 దాటుతుందని భావించినప్పటికీ గైక్వాడ్ (92) ఔట్ కావడం, మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించక పోవటంతో 178 పరుగులకే సీఎస్కే పరిమితమైంది.