Home » CSK
ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అక్కడ ఫ్యాన్స్ డ్యాన్సులు చేస్తూ స్వీట్లు పంచుకున్నారు.
టీమ్ఇండియా, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన సురేశ్ రైనా పరుగుల వరద పారించాడు. ఎందరో బౌలర్లకు నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చాడు. అలాంటి రైనా కు కూడా ఓ బౌలర్ అంటే భయం అట. నెట్స్‌లో అతడిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడట.
సాధారణంగా క్రికెటర్లు అంటే విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. రిటైర్మెంట్ అయ్యాక కూడా కామెంటేటర్లుగా, కోచింగ్ స్టాప్‌గా పని చేస్తూ మంచిగానే సంపాదిస్తుంటారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే అందరి జీవితం అలా ఉండదు
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) ఇటీవలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. తాను రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిపాడు. ఏపీ రాజకీయాల్లోకి తనదైన ముద్ర వేసేందుకు తన వంతు ప్రయత్నాలను ప్రారంభించారు.
సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు
ఇప్పుడు అందరి దృష్టి టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు అయిన అజింక్యా రహానే(Ajinkya Rahane) పైనే ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో అతడు ఎలా రాణిస్తాడు అన్నదానిపైనే అతడి కెరీర్ భవితవ్యం ఆధారపడి ఉంది.
టీమ్ఇండియా యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రేయసి ఉత్కర్ష పవార్( Utkarsha Pawar) ను పెళ్లి చేసుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ సాధించడంపై మాజీ క్రికెటర్ గౌతమ్, లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించారు.
ఐదోసారి ఐపీఎల్ కప్ గెలిచిన చెన్నై
ధోనికి సంబంధించిన ఏదోక వార్త సోషల్ మీడియాలో నిత్యం కనబడుతూనే ఉంటుంది. తాజాగా మిస్టర్ కూల్ రేర్ ఫొటోలు ట్విటర్ లో ప్రత్యక్షమైయ్యాయి.