Home » CSK
ఈజీగా గెలుస్తాయనుకున్న జట్లు సైతం ఛేజింగ్‌లో తడబడుతున్నాయి. స్వల్ప లక్ష్యాలను సైతం అందుకోలేకపోతున్నాయి. గత 8 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.
IPL 2023: మ్యాచ్ ను చూసేందుకు కోల్ కతాకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. అత్యధిక మంది కోల్‌కతా నైట్‌రైడర్స్ జెర్సీతో కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో వచ్చారు. ఎందుకలా చేశారో ధోనీ చెప్పాడు.
IPL 2023: సీఎస్కే ఇప్పటివరకు మొత్తం 7 మ్యాచులు ఆడి ఐదింటిలో గెలుపొందింది. రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచులు ఆడి నాలుగింటిలో గెలుపొంది రెండో స్థానంలో ఉంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో రహానే శివమెత్తాడు. 29 బంతుల్లో 71 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.
సీఎస్కే జట్టుకు ఎస్ఎస్ ధోనీ సారథ్య బాధ్యతలు వహిస్తున్నాడు. మరోవైపు గాయంతోనూ బాధపడుతున్నాడు. ఒకవేళ ధోనీ మోకాలి గాయం తీవ్రమైతే పరిస్థితి ఏమిటనేది ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
ఐపీఎల్ ప్రారంభం నుంచి మహేందర్ సింగ్ ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మ్యాచ్ సమయంలో ఆ గాయం ధోనిని ఇబ్బంది పెట్టినట్లు కనిపించింది. ప్రస్తుతం ధోనికి 41ఏళ్లు.
మహేంద్రుడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడట. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ధోని మోకాలి గాయంతోనే రాజస్థాన్‌తో మ్యాచ్ ఆడినట్లు చెప్పాడు.
ఐపీఎల్ -2023 ప్రారంభం నుంచి ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జియో సినిమా యాప్ వ్యూస్ అమాంతం పెరిగిపోతున్నాయి.
ఐపీఎల్ 2023 సీజన్లో అందరిది ఓ బాధ అయితే చెన్నై సూపర్ కింగ్స్ ది మరో బాధ. అన్ని జట్లు ప్రత్యర్థులపై ఎలా విజయం సాధించాలా అని ఆలోచిస్తుంటే చెన్నై మాత్రం తమ ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవడమే పెద్ద పనిగా మారింది. కీలక ఆటగా�
చెపాక్ మైదానంలో నేడు రాజస్థాన్‌తో చెన్నై జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ధోనికి చాలా ప్రత్యేకం కానుంది. చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనికి ఇది 200వ మ్యాచ్.