Home » CTET Answer Key 2024
CTET Answer Key 2024 : సీటెట్ అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్సర్ కీలో అభ్యంతరాలను లేవనెత్తవచ్చు. ఆన్సర్ కీని యాక్సెస్ చేసే అభ్యర్థులు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీని రిజిస్టర్ చేసుకోవాలి.
CTET Answer Key 2024 : అభ్యర్థులు సీటెట్ డిసెంబర్ పరీక్ష ప్రొవిజినల్ ఆన్సర్ కీని (ctet.nic.in) నుంచి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ చేసేందుకు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ అవసరం తప్పక ఉండాలి.
CBSE CTET Answer Key 2024 : త్వరలో సీటెట్ డిసెంబర్ 2024 పరీక్షకు ఆన్సర్ కీని విడుదల చేయనుంది. సీటెట్ ఆన్సర్ కీ సీటెట్ అధికారిక వెబ్సైట్ (ctet.nic.in)లో అందుబాటులో ఉంటుంది.