Home » Cucumber
Summer Diet : ఆయుర్వేదం ఈ ఆహారాలను వేసవిలో భాగంగా చేసుకోవాలని సూచించింది. ఆయుర్వేదం ప్రకారం.. వేసవి కాలంలో మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
దోస తక్కువ చీడపీడలు ఆశించి ఎక్కువ దిగుబడులు వస్తుండటంతో బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో.. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.
వాస్తవానికి నీరు అధికంగా ఉండే దోసకాయలు ఆరోగ్య పరంగా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. కండరాలు, నరాలకు శక్తిని ఇవ్వటమే కాకుండా శరీరంలోని ఎలక్ట్రోలైట్ లోపాన్ని కూడా తొలగిస్తుంది. అంతే కాకుండా కీరదోసకాయ తినడం ఆరోగ్య పరంగా చాలా రకాలుగా మేలు �
కీరదోస శరీరంలోని ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపిస్తాయి. హైపర్ గ్రైసీమియా, మంటను నియంత్రించడంలో కూడా ఉపయోగపడతాయి. కీరదోసను జ్యూస్‌లాగా చేసుకుని తినడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కీరదోసకాయల్లో 95% నీరు ఉంటుంది. టాక్సిన్స్‌ని తొలగించడం ద్వారా శరీరాన్ని బాగా హైడ్రేట్‌గా ఉంచడాని, పోషణకు సహాయపడతాయి.
కీరదోస ముక్కల్ని తినడం వల్ల జూస్ తాగితే కొంతమేర బరువు తగ్గవచ్చు. రోగనిరోధక శక్తిని ఇందులో ఉండే విటమిన్ సి పెంచుతుంది. కీరదోస తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ అవకుండా నియంత్రిస్తుంది.
పచ్చిదోస రకాలకు సంబంధించి జపనీస్ లాంగ్ గ్రీన్, స్ట్రెయిట్ ఎయిట్, కో1, పూసా సంయోగ మొదలైన రకాలు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ కాలంలో కోత కు వచ్చే పచ్చిదోస రకాలలో కో1 రకం ఒకటి.
డార్క్ సర్కిల్స్ వచ్చాయంటే ఏజ్ వచ్చిపడిన ఫీలింగ్. మానసిక, శారీరక ఒత్తిడికి ఇది సింబల్. ఇంట్లోనే, ఉన్నవాటిని వాడి నల్లటి వలయాలను తొలగించటం ఎలానో చూద్దాం! నల్లటి వలయాలు ఎందుకు వస్తాయంటే? కళ్ళ చుట్టూ ఉండే ప్రాంతంలో చర్మం పల్చగా, సున్నితంగా ఉంట