Home » Current Openings
మొత్తం 120 మార్కులకు ఆన్లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 120 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28 ఆఖరు తేదిగా నిర్ణయించారు. పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. కానిస్టేబుల్(గ్రౌండ్ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22 23 24 26 27,28 29 మార్చి 1, 5, 6, 7 11, 12వ తేదీల్లో జరగనున్నాయి.
ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మొత్తం 42 పోస్టులను భర్తీ చేస్తారు. భర్తీ చేయనున్న ఖాళీలలో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజ్మెంట్ (సెక్యూరిటీ) ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ(ఫుల్‌టైం),బ్యాంకింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ & ఫైనాన్స్, మార్కెటింగ్, ఫారెక్స్, క్రెడిట్, పీజీడీబీఏ, పీజీడీబీఎం, సీఏ,సీఎఫ్ఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది కాలం శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్రూమ్ సెషన్, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఇస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.