Home » Curry Leaves
Curry Leaves Benefits: కరివేపాకు లో ఉండే ఫైబర్, విటమిన్లు జీర్ణ వ్యవస్థను బలపరుస్తాయి. ఇది ఆమ్లపీడనాన్ని తగ్గించి గ్యాస్, అజీర్ణం, మలబద్దకం లాంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
కరివేపాకు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. చర్మం పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలకు కరివేపాకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మంపై నూనెను తగ్గించి, మొటిమలు లేకుండా చేస్తాయి.
కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది. సమయానికి ఆకలి వేస్తుంది. వేళకు ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. కొవ్వు కరిగించడంలో కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ సేవించటం వల్ల ప్రయోజనం
కరివేపాకును రోజు వారి ఆహారంలో తీసుకోవడం మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వేవిళ్లతో బాధపడుతున్న గర్భిణీ స్ర్తీలు కరివేపాకు రసంలో రెండు స్పూన్ల నిమ్మరసం కొద్దిగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల వెంటనే వేవిళ్లు తగ్గిపోతాయి. శరీరానికి అవసరమైన విటమిన్
మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా పచ్చి కరివేపాకుని తింటే రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అధిక బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారు ఆహారంలో కరివేపాకుని తప్పకుండా చేర్చుకోవాలి. ఇందులోని ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను నివారిస్తుంది.
బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. కరివేపాకు ఆకులను మెత్తగా నూరి గడ్డలు, పొక్కులకు పైపూతగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఆహారంలో కరివేపాకును చేర్చడం వలన అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించవచ్చు. గుండె సమస్యల ముప్పునుండి సులభంగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, కరివే
ఉప్మాలో ఏరి పారేసే కరివేపాకు కొలెస్ట్రాల్ ను ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసా?