Home » Curtail
ఏప్రిల్ 02వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు..భారతదేశానికి కాలసర్ప దోషం ఉందని స్వాత్మానేంద్ర సరస్వతి 10tvకి వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో… దేశ రక్షణ కోసం, ప్రపంచంలో ఉండే మానవాళికి శుభం కలగాలని యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 2020, మార్చి 18వ తేదీ బ