Home » cyber crime
హైదరాబాద్ లో మరో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ క్రిమినల్స్ చేతిలో ఓ మహిళ మోసపోయింది. పూజల పేరుతో సైబర్ క్రిమినల్స్ ఓ మహిళ నుంచి రూ.47లక్షలు కాజేశారు.
లక్ష్మి వాసుదేవన్ ఈ వీడియోలో మాట్లాడుతూ.. ''సెప్టెంబర్ 11న ఐదు లక్షల రూపాయలు గెలుచుకున్నారని మా అమ్మకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌తో పాటు ఓ లింక్ కూడా ఉంది. నేను అనుకోకుండా ఆ లింక్‌పై క్లిక్ చేశాను. దీంతో.............
ఆన్లైన్ లో సురక్షితంగా ఉండటానికి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భారత ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CE
అతను ఓ ప్రైవేట్ ఉద్యోగి. అనుకోకుండా ఓ రోజు అతని ఫోన్‌కు డేటింగ్ యాప్ లింక్ వచ్చింది. అసలేం ఉందో చూద్దామని లింక్ నొక్కాడు.. ఆ లింక్ ఓపెన్ చేసిన పాపానికి రెండేళ్లుగా నరకయాతన అనుభవించాడు. లింక్ ఓపెన్ చేయగానే ఇద్దరు అమ్మాయిలు చాటింగ్ లోకి వచ్చారు
సైబరాబాద్ పోలీసులు రాజస్తాన్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు కొట్టేసి రాజస్తాన్ లో బిజినెస్ మేన్స్ గా చెలామణి అవుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుక�
తన వాట్సాప్ మెసేజ్‌తో వచ్చిన లింక్‌పై క్లిక్ చేసిందో మహిళ. అంతే ఆమె బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.21 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఆ లింక్ ద్వారా ఆమె ఫోన్ హ్యాక్ చేసి, డబ్బులు కొట్టేశారు. ఇలాంటి మెసేజెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు స�
ఆన్లైన్లో విస్కీ కొనేందుకు ప్రయత్నించిన ఒక మహిళ రూ.5.3 లక్షలు పోగొట్టుకుంది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. కేటుగాళ్లు అడిగిన వెంటన బ్యాంకు డీటైల్స్, డెబిట్ కార్డు వివరాలు, సీవీవీ వంటివి చెప్పడం వల్లే ఆమె భారీగా నష్టపోయింది.
సోషల్ మీడియా వేదికగా తనకు తానుగా క్రేజ్ ఉన్న వ్యక్తిగా చిత్రీకరించుకుని దాదాపు రూ.4కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఫలితంగా అమెరికాలో ఉంటున్న హైదరాబాద్ అమ్మాయి దారుణంగా మోసపోయింది. ఫలితంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో మో
ఆ బలహీనత డాక్టర్ కొంపముంచింది. ఏకంగా కోటిన్నర రూపాయలు పొగొట్టుకునేలా చేసింది. డాక్టర్ తీరు కుటుంబసభ్యులనే కాదు పోలీసులను సైతం షాక్ కి గురి చేసింది.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. డేటింగ్ పేరుతో అమాయకులకు వల వేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. వారి ఉచ్చులో పడిన ఓ డాక్టర్ ఏకంగా కోటిన్నర రూపాయలు పొగొట్టుకోవడం షాక్ కి గురి చేస్తోంది.