Home » cyber crime
యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే అకౌంట్ లో రూ.150 జమ అవుతాయని మోసానికి పాల్పడ్డారు. ఒకరి నుంచి మరొకరిని యాప్ లో చేర్చుకుంటే భారీగా డబ్బులొస్తాయని నమ్మించి కేటుగాళ్లు మోసగించారు.
Fake Whatsapp Video Calls : ఆ కాల్లో మహిళ దుస్తులు తీసేసింది. ఒంటి మీదున్న డ్రెస్ తీసేయాలని, నగ్నంగా కనిపించాలని అతడిని కూడా కవ్వించింది.
Cyber Fraud : గిఫ్ట్‌ల పేరుతో ఓ మహిళ నుంచి రూ.20లక్షలు, మరో మహిళ నుంచి 4లక్షలకు టోకరా వేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సైబర్ నేరగాళ్లు ముందు ఇలా మనీ పంపి.. తర్వాత మీ మనీ మొత్తం కాజేయొచ్చు. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ముంబైలోనే సైబర్ నేరగాళ్లు ఇలా 81 మంది నుంచి కోటి రూపాయలు పైగా కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి మీ యూపీఐ అకౌంట్‌కు ముందుగా మన�
కేవైసీ అప్డేట్, పాన్ కార్డ్ అప్డేట్, ఆధార్ అప్డేట్, ఫ్రీ గిఫ్టులు అంటూ వచ్చే లింక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తెలియకుండా అలాంటి లింక్స్‌పై క్లిక్ చేశారో.. యూజర్ల అకౌంట్స్‌లోని డబ్బంతా మాయం కావడం ఖాయం. తాజాగా ముంబైలో 40 మంది బ్యాంక్ క�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్కీ డ్రా పేరుతో టార్గెట్ చేశారు సైబర్ క్రిమినల్స్. ఆర్బీఐ లక్కీ డ్రా లో గెలిస్తే రూ.25లక్షలు మీ సొంతం అనే ఓ మేసేజ్ వైరల్ గా మారింది. ఇది నిజమేనేమో అని నమ్మి చాలామంది మోసపోయే పరిస్థితి వచ్చింది. ఆ మేసేజ్ కనుక క్లిక్ చ�
సైబర్ క్రిమినల్స్ కొత్త ప్లాన్ వేశారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను టార్గెట్ చేశారు. వారిని మోసం చేసేందుకు ఎత్తుగడను ఎంచుకున్నారు. 'భారత ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్ లను అందజేస్తోంది' అని ఓ వెబ్ సైట్ లింక్ ను మొబైల్
ఆధార్ వేలి ముద్రలతో కోట్లు కొట్టే్స్తున్న సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. ఆధార్ ఫింగర్ ప్రింట్స్ డూప్లికేట్ చేసి ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి నగదు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను చాకచాక్యంగా పట్టుకున్నారు పోలీసులు.
గుజరాత్ వ్యాపారవేత్తకు గత ఏడాది ఆగస్టు 8న మోర్చీకి చెందిన రియా శర్మ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వీరిమధ్య పరిచయం పెరగడంతో.. న్యూడ్ వీడియో కాల్ ద్వారా మాట్లాడుకున్నారు. అయితే, వ్యాపారి న్యూడ్ వీడియోను అడ్డుపెట్టుకొని బెదిరించి డబ్బులు �
సైబర్ నేరగాళ్లు పంపిన లింక్‌పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్నాడో తెలంగాణ వ్యక్తి. కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామానికి చెందిన ఒక యువకుడికి లక్కీ డ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక లింక్ పంపారు.