Home » cycling federation
లాక్ డౌన్ నేపథ్యంలో జ్యోతి(15) అనే బాలిక గాయపడిన తన తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని 1,200 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి 8రోజుల్లో చేరుకున్న విషయం గత వారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ నుంచి బీహ�