Home » cyclone
ఈ నెల 29న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హబ్ కి ప్రధాని శంకుస్థాపన చేయాల్సిందిగా తుపాను ప్రభావంతో పర్యటన రద్దైంది.
ఈ నెల 26న అర్థరాత్రి బంగ్లాదేశ్-వెస్ట్ బెంగాల్ కు ఆనుకుని ఉన్న ఖెపురా వద్ద తీవ్ర తుపానుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది.
అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 21 నుంచి 25 తేదీ వరకు ఐదురోజులపాటు ఏపీలో వర్షాలు పడే చాన్స్ ఉంది.
నెల్లూరు జిల్లాపై మిచాంగ్ తీవ్ర తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మైపాడు- రామతీర్థం మధ్యలో తీవ్ర తుఫాన్ పాక్షికంగా తీరాన్ని తాకింది.
భారీ వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలమైంది.
మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బీ.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని.. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
అరేబియా సముద్రంలో తుపాన్ ఏర్పడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన తుపాను వల్ల వచ్చే 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది....
తుపాను ఎఫెక్ట్తో గుజరాత్ తీరంలో అల్లకల్లోలంగా సముద్రం
బిపర్జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో భారత వాతావరణశాఖ 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.గుజరాత్లోని కచ్లోని ఓఖా ఓడరేవు సమీపంలో శక్తివంతమైన తుపాన్ తీరం దాటనున్న దృష్ట్యా గుజరాత్ అధికారులు మంగళవారం సముద్ర తీర ప్రాంతాల నుంచి 30 వేల మందిని తాత్క�