Home » Cyclone Warning
2014లో హుద్ హుద్ తుఫాను బీభత్సం తర్వాత విశాఖ తీరానికి 13 నెంబర్ హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.
తౌటే తుఫాన్ ఎఫెక్ట్ కరోనా వ్యాక్సినేషన్‌పై పడింది. పలు రాష్ట్రాలు ఈ తుఫాన్ కారణంగా..అతలాకుతలమౌతున్నాయి.
ఫోని తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మే 03వ తేదీ శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది.