Home » Daaku Maharaaj Pre release event
తాజాగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.
నందమూరి నటసింహం నటిస్తున్న మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ డాకు మహారాజ్.