Home » Dabboo Ratnani Calendar 2021
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నేషనల్ వైడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. యూత్‌లో ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు మరో క్రేజీ న్యూస్‌లో నిలిచాడు..