Home » dadi veerabhadra rao
టీడీపీ - జనసేన కూటమి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ బరిలోకి దిగుతున్నారు. అయితే, ఆయనకు పీలా గోవింద్ వర్గం, దాడి వర్గం ఏమేరకు సహకరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
జగన్ తో లాభం లేదని ప్రజా సర్వే చెబుతుంటే, ఇక ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభం? అని చంద్రబాబు ప్రశ్నించారు.
మాజీమంత్రి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు.
వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. టీడీపీలో చేరే అంశంపై చంద్రబాబుతో చర్చించనున్నారు.
ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అంటూ సన్నిహితులకు చెబుతున్న మంత్రి అమర్నాథ్.. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి సీటు నాదే.. అక్కడ పోటీ చేసేదీ నేనేనని సినిమా స్టైల్లో డైలాగ్‌లు చెబుతున్నారట.
ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయాలకు దూరమైపోయారా? లేకపోతే పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందా? ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రస్తుతం ఇదే హాట్‌టాపిక్.
గెలవడం సంగతి పక్కనబెడితే.. ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలని చూస్తోంది. పైగా.. ఆ ఫ్యామిలీకి ఇదే లాస్ట్ చాన్స్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. అనకాపల్లి రాజకీయం.. ఇంత రసవత్తరంగా మారడం వెనుక కారణాలేంటి?
ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పదవులు లేక గోళ్లు గిల్లుకుంటున్నారు.వారికి వచ్చే ఎన్నికల్లోనైనా టికెట్ దక్కేనా? ఇతర పదవులైనా ఇస్తారా?.. అని ఎదురు చూస్తున్నారు.
నిజాయితీ పాలన అందుతుందా? లేదా? పోలీసులు, కబ్జాదారులు, తహశీల్దార్లు కుమ్మక్కైపోయారు. జగన్ ఇదంతా చెక్ చేసుకోవాలి..(Dadi On Jagan Government)
అధికార పార్టీలో ఉన్న నేతలకు పదవులు దక్కించుకోవాలనే తాపత్రయం కామన్‌గానే ఉంటుంది. అందులోనూ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న వారికి వాటి మీద మరింత ధ్యాస ఎక్కువగా ఉండడం కూడా సహజమే. అలాంటి వారి జాబితా విశాఖ జిల్లాలో చాంతాడంత ఉంది. పలువురు మా