Home » dail 100
దేశ వ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నెంబర్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 112 నెంబర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న డయల్ 100 స్థానంలో దీనిని తీసుకొచ్చారు. దీనిపై ప్రచారం కల్పించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ అవ�
ఆగస్టు-15న ప్రధాని ఎర్ర కోటపైనుంచి ప్రసంగిస్తారన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో 100కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి హాని చేయనున్నట్లు ఓ ఆగంతకుడు బెదిరించడం కలకలం సృష్టించింది. ప్రధాని మోదీకి హాని చేయబోతున్నట్లు నోయిడాకు చెందిన ఓ వ్యక్త�